Header Banner

ఓటీటీలోకి మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్! ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా..

  Tue May 06, 2025 15:54        Cinemas

మలయాళం నుంచి ఇప్పుడు మరో రొమాంటిక్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమానే 'పరన్ను పరన్ను పరన్ను చెల్లన్'. టైటిల్ కాస్త పొడవుగా అనిపిస్తుంది గానీ, మలయాళంలో ఓ ఫీల్ తో కూడిన సూపర్ హిట్ సాంగ్ లోని వాక్యం ఇది. విష్ణు రాజన్ రాసిన ఈ కథను జిష్ణు హరీంద్రవర్మ తన దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ ఏడాది జనవరిలో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. జాయ్ జినిత్ - రామ్ నాథ్ సంగీతం, మధు అంబట్  ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఉన్నీలాల్ .. సిద్ధార్థ్ భరతన్ .. ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే, సంధ్య - బిజూ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే అబ్బాయి కులం వేరే కావడం వలన, ఆమె ఇంట్లోవారు ఒప్పుకోరు. వాళ్ల కారణంగా తనకి జరిగిన అవమానానికి ప్రతీకగా, సంధ్యను తీసుకుని ఊరొదిలి వెళ్లిపోవాని అనుకుంటాడు? ఆ నిర్ణయం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అనేది కథ.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices